Bollywood Star Ajay Devgan Interesting Comments On Heroine's || Filmibeat Telugu

2019-04-03 8

Bollywood's upcoming movie "De De Pyaar De".The movie De De Pyaar De is the joyous rom-com for all ages. The film is Directed by Akiv Ali and produced by Bhushan Kumar, Krishan Kumar, Luv Ranjan and Ankur Garg. De De Pyaar De is the joyous rom-com for all ages. Ajay said, "Today things are different than what they were ten years ago, in terms of shelf life of female actors. Now they have more shelf life or as much shelf life as male actors.
#dedepyaarde
#ajaydevgan
#tabu
#rakulpreetsingh
#akivali
#bollywood
#kajol
#movienews

బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న దే దే ప్యార్ దే సినిమా ట్రైలర్ అట్టహాసంగా ముంబైలో విడుదలైంది. ఏప్రిల్ 2 తేదీన అజయ్ జన్మదినం సందర్భంగా ఈ ట్రైలర్ రిలీజ్ ఆవిష్కరణ జరిగింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో టబు, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఆయన నటించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు.